Home ఎంటర్టైన్మెంట్ Brahmamudi April 20th Episode: బ్రహ్మముడి- ఇంట్లోంచి రాజ్, కావ్య శాశ్వతంగా బయటకు.. 7 రోజులు...

Brahmamudi April 20th Episode: బ్రహ్మముడి- ఇంట్లోంచి రాజ్, కావ్య శాశ్వతంగా బయటకు.. 7 రోజులు గడువు.. రుద్రాణి శివ తాండవం

0

నువ్ బయటకు వెళ్లే పరిస్థితే వస్తే.. నేనే ఆ నిజం బయట పెడతాను అని సుభాష్ అంటాడు. దాంతో రాజ్, కావ్య షాక్ అవుతారు. అంటే మావయ్యకు ఆ బిడ్డ తల్లి ఎవరో తెలుసా. నిజం తెలుసా అని అనుకుంటుంది. నా కొడుకును పదమంది దోషిలా చూస్తుంటే.. ఆ నిజం ఎంత భయంకరమైనది అయినా సరే నేను నిజం బయటపెట్టక తప్పదు అని సుభాష్ అంటాడు. ఇంతకంటే నాకు ఇంకేం ఆస్తి కావాలి డాడ్. కానీ, మీకోసం కూడా నిజం బయటపెట్టను డాడ్ అని రాజ్ అంటాడు.

Exit mobile version