Home బిజినెస్ Bank service charges: మే 1 నుంచి ఈ బ్యాంక్ సర్వీస్ చార్జీల పెంపు; నగదు...

Bank service charges: మే 1 నుంచి ఈ బ్యాంక్ సర్వీస్ చార్జీల పెంపు; నగదు లావాదేవీలపై భారీ వడ్డన

0

ICICI Bank service charges hike: ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ సర్వీస్ ఛార్జీలను వచ్చే నెల నుంచి మారుస్తున్నట్లు ప్రకటించింది. చెక్ బుక్ జారీ, ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ కార్డ్ చార్జీలు.. సహా పలు సేవలపై రుసుములను సవరించింది. డెబిట్ కార్డులకు రెగ్యులర్ లొకేషన్లలో రూ.200, గ్రామీణ ప్రాంతాల్లో రూ.99 వార్షిక ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ వెబ్ సైట్ ప్రకారం, ఈ మార్పులు మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి.

Exit mobile version