స్వీయ దర్శకత్వంలో
బాక్ సినిమాకు తమిళ యాక్డర్ అండ్ డైరెక్టర్ సుందర్ సి స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా చేస్తున్నారు. వీరితోపాటు వెన్నెల కిశోర్, కోవై సరళ, ఢిల్లీ గణేష్, శ్రీనివాసులు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.