Animal Park Movie – Sandeep Reddy Vanga: యానిమల్ పార్క్ చిత్రంపై హైప్ మామూలుగా లేదు. యానిమల్ బ్లాక్ బస్టర్ అవటంతో దాని సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి ఉంది. అయితే, యానిమల్ పార్క్ గురించి తాజాగా అప్‍డేట్ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆ డీటైల్స్ ఇవే.