మీ ఇంట్లో మీకు తెలియకుండా క్యాన్సర్ కారకాలుగా ఉన్న వస్తువులు ఇవే, వీటితో జాగ్రత్త-cancer be careful with these things in your house that are carcinogenic without your knowledge ,లైఫ్‌స్టైల్ న్యూస్
బెంజీన్, ఆస్బెస్టాస్, వినైల్ క్లోరైడ్, రాడాన్, ఆర్సెనిక్, ట్రైక్లోరోఇథిలీన్ వంటి విష పదార్ధాలతో ఇంట్లోని ఉన్న వస్తువులను తయారుచేస్తారు. వీటిని వాడినప్పుడు ప్రజలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.