లైఫ్ స్టైల్ Twins Baby : ఈ లక్షణాలు ఉన్న గర్భిణులకు కవలలు పుట్టే అవకాశం ఉంది..! By JANAVAHINI TV - April 19, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Twins : ప్రతి స్త్రీ జీవితంలో మాతృత్వం చాలా ముఖ్యమైన భాగం. ఇది మొత్తం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా మొదటి సారి గర్భం దాల్చిన కొందరు స్త్రీలకు ఒకేసారి కవల పిల్లలు పుట్టే అవకాశం ఉంది.