లైఫ్ స్టైల్ Sugar in Baby Food: సెరెలాక్ వంటి బేబీ ఫుడ్స్‌లో పంచదార, నెలల వయసున్న పిల్లలు చక్కెర తింటే ఏమవుతుంది? By JANAVAHINI TV - April 19, 2024 0 FacebookTwitterPinterestWhatsApp శిశువుల ఆహారంలో చక్కెరను కలపడం నిషిద్ధం. నెలల వయసున్న పిల్లలకు చక్కెర నిండిన ఆహారాన్ని పెట్టడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది వారి ఆరోగ్యాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.