క్రికెట్ LSG vs CSK Live: జడేజా హాఫ్ సెంచరీ.. చివర్లో మొయిన్ అలీ, ధోనీ మెరుపులు.. సీఎస్కే మోస్తరు స్కోరు By JANAVAHINI TV - April 19, 2024 0 FacebookTwitterPinterestWhatsApp LSG vs CSK Live: లక్నో సూపర్ కింగ్స్ పై ఓ మోస్తరు స్కోరు సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. జడేజా హాఫ్ సెంచరీ, చివర్లో ధోనీ, మొయిన్ అలీ మెరుపులతో సీఎస్కే మంచి స్కోరు చేసింది.