Home వీడియోస్ Lok Sabha Polling LIVE: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన ప్రముఖులు

Lok Sabha Polling LIVE: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన ప్రముఖులు

0

లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఉదయాన్నే ప్రారంభమైంది. సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ఉంది. దీంతోపాటు అరుణాచల్ ప్రదేశ్ తో పాటు సిక్కింలోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

Exit mobile version