ఎంటర్టైన్మెంట్ Jithender Reddy Mangli Song: జితేందర్‌రెడ్డి నుంచి తెలంగాణ సాంగ్ రిలీజ్ – మంగ్లీ వాయిస్ హైలైట్ By JANAVAHINI TV - April 19, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Jithender Reddy Mangli Song: జితేందర్‌రెడ్డి మూవీ నుంచి సింగర్ మంగ్లీ పాడిన ఓ హుషారైన పాటను రిలీజ్ చేశారు. తెలంగాణ పదాలతో పెళ్లి నేపథ్యంలో వచ్చే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.