ఎంటర్టైన్మెంట్ Highest Flops Hero: చేసింది 300 సినిమాలు – 200 ఫ్లాపులు – వరుసగా 33 డిజాస్టర్స్ – అయినా సూపర్ స్టార్ – హీరో ఎవరంటే By JANAVAHINI TV - April 19, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Highest Flops Hero: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక ఫ్లాపులు ఎదుర్కొన్న హీరోగా చెత్త రికార్డ్ బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి పేరిట ఉంది. సుదీర్ఘ కెరీర్‌లో మిథున్ చక్రవర్తి 300 సినిమాలు చేయగా అందులో రెండు వందలకుపైగా ఫ్లాప్స్ ఉన్నాయి.