Home ఎంటర్టైన్మెంట్ NNS April 18th Episode: మాట తప్పిన అరుంధతి.. అమ్మగా మాటిచ్చిన మిస్సమ్మ.. మనోహరి పెళ్లి...

NNS April 18th Episode: మాట తప్పిన అరుంధతి.. అమ్మగా మాటిచ్చిన మిస్సమ్మ.. మనోహరి పెళ్లి ఆపేందుకు కొత్త ప్లాన్

0

ప్రయత్నించకుండా ఉండేలా, ప్రయత్నించినా ప్రయోజనం ఉండకుండా ఉండేలాగా చేయబోతున్నాను గుప్తా గారు. మనోహరి అనే సమస్యకి శాశ్వత పరిష్కారమే ఇవ్వబోతున్నాను గుప్తా గారు అంటుంది అరుంధతి. అమర్ అడ్రస్ తెలుసుకుని వచ్చిన బీహార్ గ్యాంగ్ కూడా అక్కడ మనోహరికి ఈరోజు పెళ్లి అని తెలుసుకుంటాడు. మిలిటరీలో ఆనందంగా, చక్కగా ఉండే నా కొడుకు లైఫ్ ఇలా చాలా బాధగా అయిపోయిందని అమరేందర్ తండ్రి ఫీలవుతుంటాడు.

Exit mobile version