Home లైఫ్ స్టైల్ నిశ్శబ్దంగా వచ్చే ముప్పు కంటి క్యాన్సర్, ఈ చిన్న చిన్న లక్షణాలను తేలిగ్గా తీసుకోకండి-eye cancer...

నిశ్శబ్దంగా వచ్చే ముప్పు కంటి క్యాన్సర్, ఈ చిన్న చిన్న లక్షణాలను తేలిగ్గా తీసుకోకండి-eye cancer is a silent threat dont take these small symptoms lightly ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

కనురెప్పల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. కనురెప్పల అంచుల్లో ఎరుపు గడ్డలు ఏర్పడతాయి. ఇది బ్యాక్టీరియా వల్ల కూడా కావచ్చు. ఎక్కువ కాలం పాటు నయం కాకపోతే మాత్రం అది క్యాన్సర్ ఏమోనని అనుమానించాల్సిందే. కన్ను ఉబ్బినట్టు అయినా, కంటి నొప్పి వస్తున్నా, కన్నీళ్ళల్లో రక్తపు బొట్లు పడుతున్నా, కంటిలో నల్లగుడ్డు స్థానం మారినా కూడా అది కంటి క్యాన్సర్ ప్రారంభ సంకేతాలుగా భావించాలి.

Exit mobile version