ఎంటర్టైన్మెంట్ Krishna mukunda murari april 18th: కృష్ణని ద్వేషించిన ఆదర్శ్.. ముకుంద కోరుకున్నట్టే జరుగుతుందా? భవానీ కల తీరనట్టేనా? By JANAVAHINI TV - April 18, 2024 0 FacebookTwitterPinterestWhatsApp తనకేమి అర్థం కావడం లేదని అంటాడు. అసలు నువ్వు ఏం చేశావ్ ఉంటే ముకుంద మీద కోపం ఉండాలి కదా వెంటనే వెళ్ళి అడుగుతానని మురారి అంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో ముకుంద అనుకున్నట్టుగ కృష్ణకి పానకంలో ట్యాబ్లెట్ కలిపి ఇస్తుంది. దాన్ని కృష్ణ తాగేస్తుంది.