Home లైఫ్ స్టైల్ Kids Health: నిద్రపోయే ముందు పిల్లలకు టీవీలు, ఫోన్లు చూపిస్తున్నారా? భవిష్యత్తులో వారు బరువు పెరగడం...

Kids Health: నిద్రపోయే ముందు పిల్లలకు టీవీలు, ఫోన్లు చూపిస్తున్నారా? భవిష్యత్తులో వారు బరువు పెరగడం ఖాయం

0

Kids Health: పిల్లలు స్క్రీన్ టైమును తగ్గించాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది. ఏ పిల్లలు అయితే నిద్రపోయే ముందు ఫోను, టీవీ వంటివి చూస్తారో వారు భవిష్యత్తులో త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంది.

Exit mobile version