Home అంతర్జాతీయం ‘surya tilak’ of Ram Lalla: రామ్ లల్లా నుదిటిపై ‘సూర్య తిలక్’ ఎలా సాధ్యమైంది?.....

‘surya tilak’ of Ram Lalla: రామ్ లల్లా నుదిటిపై ‘సూర్య తిలక్’ ఎలా సాధ్యమైంది?.. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి?

0

దాదాపు 4 నిమిషాల పాటు..

ప్రతి సంవత్సరం సూర్యుడి స్థానం మారుతుందని, వివరణాత్మక లెక్కల ప్రకారం, శ్రీరామనవమి (Shri Ram Navami) తేదీ ప్రతి 19 సంవత్సరాలకు పునరావృతమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. విగ్రహం నుదుటిపై కనిపించే తిలకం పరిమాణం 58 మి.మీ ఉంటుంది. రామ్ లల్లా విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు సుమారు మూడు నుంచి మూడున్నర నిమిషాల పాటు పడుతాయి. ఆ సమయంలో రామ్ లల్లా నుదుటిపై తిలకం, రెండు నిమిషాల నిండు వెలుగుతో కనిపిస్తుంది.

Exit mobile version