Friday, December 27, 2024

Prabhas Kamal Haasan: క‌ల్కి కంటే ముందు ప్ర‌భాస్‌, క‌మ‌ల్‌హాస‌న్‌, జాకీచాన్ చేయాల్సిన‌ మూవీ ఎందుకు ఆగిపోయిందంటే?

పొలిటికల్ అంశాలతో…

పాలిటిక్స్‌, ఫైనాన్షియ‌ల్ ఇష్యూస్‌తో పాటు అండ‌ర్‌వ‌ర‌ల్డ్ మాఫియాను ట‌చ్ చేస్తూ ఈ మూవీ ఉంటుంద‌ని స్టోరీ లైన్ గురించి క‌మ‌ల్ అప్ప‌ట్లో వెల్ల‌డించారు. కానీ అప్ప‌టిరాజ‌కీయాల‌పై సెటైర్స్ వేస్తూ క‌మ‌ల్ హాస‌న్ రాసిన ఈ క‌థ‌ను నిర్మించ‌డానికి ప్రొడ్యూస‌ర్లు ఎవ‌రూ ముందుకు రాలేదు. త‌లైవాన్ ఇరుక్కిరాన్‌ను తెర‌పైకి తీసుకురావ‌డానికి చాలా ఏళ్ల పాటు క‌మ‌ల్ ప్ర‌యత్నించాడు. కానీ అవేవి వ‌ర్క‌వుట్ కాక‌క‌పోవ‌డంతో ఈ ప్రాజెక్ట్‌ను ప‌క్క‌న‌పెట్టేశాడు క‌మ‌ల్‌. క‌మ‌ల్‌హాస‌న్‌, ప్ర‌భాస్‌ల‌ను ఒకే ఫ్రేమ్‌లో చూసే ఛాన్స్ అప్పుడు మిస్స‌యినా క‌ల్కితో అది తీర‌బోతుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana