ఎంటర్టైన్మెంట్ OTT Telugu Releases this week: గత వారం అతివృష్టి.. ఈవారం అనావృష్టి.. ఓ తెలుగు చిత్రం నేరుగా ఓటీటీలోకి.. మరొకటి డబ్బింగ్ By JANAVAHINI TV - April 17, 2024 0 FacebookTwitterPinterestWhatsApp OTT Telugu Releases This Week: ఈ వారం ఓటీటీల్లో కొత్త సినిమాల సందడి పెద్దగా లేదు. గత వారం చాలా చిత్రాలు స్ట్రీమింగ్కు రాగా.. ఈ వారం పెద్దగా రిలీజ్లు లేవు. కాగా, ఆహాలో ఓ చిత్రం నేరుగా స్ట్రీమింగ్కు రానుంది.