లైఫ్ స్టైల్ AC and Health: రాత్రంతా ఏసీ ఆన్‌లో పెట్టి నిద్రపోతున్నారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే By JANAVAHINI TV - April 17, 2024 0 FacebookTwitterPinterestWhatsApp AC and Health: వేసవిలో ఎండలు పెరిగిపోయాయి. దీనివల్ల వేడికి తట్టుకోలేక అందరూ ఏసీలను వేసుకొని నిద్రపోతున్నారు. ఇలా ప్రతిరాత్రి ఏసీలలో ఉండడంవల్ల ఏం జరుగుతుందో తెలుసుకోండి.