Home లైఫ్ స్టైల్ వేసవిలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి-health in summer want to be...

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి-health in summer want to be healthy in summer avoid these foods ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

కెఫీన్

ఉదయాన్నే టీ, కాఫీలతో రోజును మొదలుపెట్టే వారి సంఖ్య ఎక్కువే. టీ, కాఫీ, సోడా వంటి పానీయాలలో కెఫీన్ అధికంగా ఉంటుంది. ప్రతిరోజూ శరీరంలోకి కెఫిన్ పంపించడం వల్ల మూత్ర విసర్జన అధికంగా వెళ్లాల్సి వస్తుంది. మూత్ర ఉత్పత్తి పెరుగుతుంది. ఇది నిర్జలీకరణానికి కారణం అవుతుంది. కాబట్టి వేసవిలో కాఫీ, టీ, సోడా వంటి వాటికి దూరంగా ఉండాలి.

Exit mobile version