- స్టెప్ 1- natboard.edu.in ఎన్బీఈ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
- NEET PG 2024 exam date : స్టెప్ 2- నీట్ పీజీ 2024 హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న నీట్ పీజీ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
- స్టెప్ 3- రిజిస్టర్ చేసుకోండి. అకౌంట్లోకి లాగిన్ అవ్వండి.
- స్టెప్ 4- ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- స్టెప్ 5- సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేసి కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకోండి.
- స్టెప్ 6- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసుకోండి.
How to apply for NEET PG 2024 : పరీక్ష ఫీజు: నీట్ పీజీ 2024 జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.3500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.2500. నిర్దేశిత పరీక్ష రుసుమును క్రెడిట్ కార్డ్ లేదా భారతదేశంలోని బ్యాంకులు జారీ చేసిన డెబిట్ కార్డు లేదా వెబ్ పేజీలో అందుబాటులో ఉన్న మార్గం లేదా ఇతర పద్ధతులను ఉపయోగించి అందించే పేమెంట్ గేట్ వే ద్వారా పంపాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్‌సైట్‌ని చూడటం ఉత్తమం.