Saturday, January 18, 2025

Malayalam Remake: తెలుగులోకి రీమేక్ అవుతోన్న మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ జ‌య‌జ‌య‌జ‌య జ‌య‌హే – హీరో ఎవరంటే?

2022లో రిలీజ్‌…

జ‌య జ‌య జ‌య జ‌య‌హే మూవీ 2022లో మ‌ల‌యాళం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. బాసిల్ జోసెఫ్‌, ద‌ర్శ‌న‌రాజేంద్ర‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీకి విపిన్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజైన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యాన్ని సాధించింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana