Sunday, January 19, 2025

CM Jagan on the attack | తన మీద జరిగిన దాడిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

విజయవాడలో జరిగిన దాడి ఘటనపై సీఎం జగన్ స్పందించారు. కృష్ణాజిల్లా గుడివాడ బహిరంగ సభలో మాట్లాడిన జగన్, తన నుదుటి మీద చేసిన గాయంతో తాను బయటపడ్డానంటే.. దేవుడు తన విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్ట్‌ రాశాడని అర్థం అని చెప్పారు. తన గాయం 10 రోజుల్లో తగ్గిపోతుందని, పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవని అన్నారు. రాయి విసిరినంత మాత్రాన తన సంకల్పం ఏమీ చెక్కుచెదరదని స్పష్టం చేశారు. తాటాకు చప్పుళ్లకు భయపడబోనని తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana