Home లైఫ్ స్టైల్ శ్రీ రామనవమికి తీయని సాంప్రదాయ వంటకాలు, చూస్తేనే నోరూరిపోతాయి-sweet recipes for sri ramnavami which...

శ్రీ రామనవమికి తీయని సాంప్రదాయ వంటకాలు, చూస్తేనే నోరూరిపోతాయి-sweet recipes for sri ramnavami which are very easy to cook ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

శ్రీరామ నవమి 2024 రెసిపీలు: చైత్ర నవరాత్రుల తొమ్మిదవ రోజున, విష్ణువు ఏడో అవతారంగా చెప్పే శ్రీరాముడి జననాన్ని శ్రీరామ నవమిగా నిర్వహించుకుంటారు. ఈ పర్వదినం సందర్భంగా భక్తులు ఆలయాలను సందర్శించి, ఉపవాసం ఉండి, ఇంట్లోనే ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీరాముడు, సీతామాత ఆశీస్సులు పొందుతారు. ఈ ఏడాది శ్రీరామనవమి పర్వదినాన్ని ఏప్రిల్ 17వ తేదీ బుధవారం నిర్వహించుకుంటున్నాం. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో పానకం, నీర్ మోర్, కోసంబరి, పాయసం తయారు చేస్తే, ఉత్తర భారతదేశంలో శెనగపిండి లడ్డూ, కొబ్బరి బర్ఫీ, సూజీ హల్వా, కాలే చానే, పూరీలను ప్రత్యేకంగా తయారు చేస్తారు.

Exit mobile version