Tuesday, November 12, 2024

శ్రీరామనవమి రోజు తాగే పానకం తయారు చేసే పద్ధతి ఇదే-bellam panakam recipe for sri ramanavami know how to make this in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్

బెల్లం పానకం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో బెల్లం నీళ్లు, మిరియాలు, యాలకులు అధికంగా వినియోగిస్తాము. కాబట్టి ఈ పానకం తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. అలాగే మిరియాలు, యాలకుల వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా పొట్టలో, గొంతు ఇన్ఫెక్షన్ తగ్గించడంలో ఈ పానకం ముందుంటుంది. బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తహీనత సమస్య ఉన్నవారు పానకాన్ని తాగితే ఎంతో మంచిది. మండే వేసవిలో ఈ పానకాన్ని కాస్త సేపు ఫ్రిజ్లో పెట్టుకొని తాగితే వెంటనే శక్తి అందుతుంది. ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎండలో నుంచి వచ్చిన వారికి చల్లని పానకాన్ని అందించి చూడండి, వారికి ఎంత హాయిగా అనిపిస్తుందో.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana