పరిష్కారం దొరకాల్సిందే
వీళ్లలో వెన్నెల లేదా.. అంటే రాలేదా అని కావ్య అంటుంది. లేదు. కానీ, ఆన్ ద వేలో ఉంది. నేను వెన్నెల నెంబర్ కనుక్కోడానికి చాలా ట్రై చేశాను. రాజ్‌లాగే ముందు రానని అంది. కానీ ఏదోలా చేసి రప్పిస్తున్నాను అని శ్వేత అంటుంది. తర్వాత వెన్నెలకు కాల్ చేసి ఎక్కడిదాకా వచ్చిందో కనుక్కుంటుంది శ్వేత. ఈరోజు నా సమస్యకు, బాబు సమస్యకు పరిష్కారం దొరకాల్సిందే అని కావ్య అనుకుంటుంది. మరోవైపు కనకం ఇంటికి గజలక్ష్మీ వస్తుంది.