AP TS Weather Updates: తెలుగు రాష్ట్రాలను వేసవి ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 41డిగ్రీలను దాటిపోయాయి. ఈ వారంలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగతాయని ఐఎండి అంచనా వేస్తోంది.