Home ఎంటర్టైన్మెంట్ Tillu Square Box Office: నాని దసరాను బీట్ చేసిన టిల్లు స్క్వేర్.. ఇక ఆరేళ్ల...

Tillu Square Box Office: నాని దసరాను బీట్ చేసిన టిల్లు స్క్వేర్.. ఇక ఆరేళ్ల నాటి ఆ సినిమా రికార్డే టార్గెట్

0

ఒక్క రోజులోనే కోటికిపైగా

టిల్లు స్క్వేర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఒక 16వ రోజునే రూ. 1.10 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇక మొత్తం 16 రోజుల్లో రూ. 46.41 కోట్ల షేర్, 77.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. వాటిలో నైజాం నుంచి 24.86 కోట్లు, సీడెడ్-5.16 కోట్లు, ఉత్తరాంధ్ర-5.56 కోట్లు, ఈస్ట్ గోదావరి-2.85 కోట్లు, వెస్ట్ గోదావరి-1.76 కోట్లు, గుంటూరు-2.52 కోట్లు, కృష్ణా-2.27 కోట్లు, నెల్లూరు నుంచి రూ. 1.43 కోట్లు వసూలు అయ్యాయి.

Exit mobile version