Home క్రికెట్ MI vs CSK IPL 2024: ప్చ్…రోహిత్ సెంచ‌రీ చేసినా ముంబైకి త‌ప్ప‌ని ఓట‌మి –...

MI vs CSK IPL 2024: ప్చ్…రోహిత్ సెంచ‌రీ చేసినా ముంబైకి త‌ప్ప‌ని ఓట‌మి – వాంఖ‌డేలో ధోనీ విధ్వంసం

0

MI vs CSK IPL 2024: ఆదివారం జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో ముంబై 20 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. ల‌క్ష్య ఛేద‌న‌లో రోహిత్ శ‌ర్మ సెంచ‌రీతో ఒంట‌రి పోరాటం చేసినా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ రాణించ‌లేక‌పోవ‌డంలో ముంబై ఓడిపోయింది.

Exit mobile version