క్రికెట్ MI vs CSK IPL 2024: ప్చ్…రోహిత్ సెంచరీ చేసినా ముంబైకి తప్పని ఓటమి – వాంఖడేలో ధోనీ విధ్వంసం By JANAVAHINI TV - April 14, 2024 0 FacebookTwitterPinterestWhatsApp MI vs CSK IPL 2024: ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై చేతిలో ముంబై 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా మిగిలిన బ్యాట్స్మెన్స్ రాణించలేకపోవడంలో ముంబై ఓడిపోయింది.