Home క్రికెట్ LSG vs KKR: ల‌క్నోను చిత్తుగా ఓడించిన కోల్‌క‌తా – మ‌రో ఇర‌వై ఆరు బాల్స్‌...

LSG vs KKR: ల‌క్నోను చిత్తుగా ఓడించిన కోల్‌క‌తా – మ‌రో ఇర‌వై ఆరు బాల్స్‌ మిగిలుండ‌గానే ఓడిన‌ కేఎల్ రాహుల్ టీమ్‌

0

LSG vs KKR: ఐపీఎల్‌లో ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్ చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్‌లో ఫిలిప్ సాల్ట్‌, బౌలింగ్‌లోస్టార్క్ రాణించి కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కు అద్భుత‌ విజ‌యాన్ని అందించారు.

Exit mobile version