ఎంటర్టైన్మెంట్ Gem OTT: 2021లో థియేటర్లలో – 2024లో ఓటీటీలో- మూడేళ్ల తర్వాత ఓటీటీలో రిలీజైన శివాజీరాజా కొడుకు మూవీ By JANAVAHINI TV - April 14, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Gem OTT: టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీరాజా తనయుడు విజయ్ రాజా హీరోగా నటించిన జెమ్ మూవీ థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.