భీమనహల్లి ప్రాంతంలో చాలా ఏళ్లుగా పంటలను సాగుచేస్తోన్న రైతులకు భూమిపై హక్కును కల్పించేందుకు కాటేరా, ప్రభావతి ఎలాంటి పోరాటం చేశారు? దేవరాయ, కాళీగౌడ (వినోద్‌కుమార్) అనే భూస్వాములతో కాటేరాకు ఎందుకు విరోధం ఏర్పడింది? అన్నదే కాటేరా మూవీ కథ. లవ్ స్టోరీ, కుల వివక్ష, భూసంస్కరణలు, యాక్షన్…పలు అంశాలతో మల్టీజోనర్ మూవీగా కాటేరాను తెరకెక్కించాడు డైరెక్టర్ తరుణ్ సుధీర్.