Gem OTT: టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీరాజా తనయుడు విజయ్ రాజా హీరోగా నటించిన జెమ్ మూవీ థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.