ఎంటర్టైన్మెంట్ Animal: అలా చేస్తే యానిమల్ మూవీలా అవుతుంది.. తెలుగు డైరెక్టర్ కామెంట్స్ By JANAVAHINI TV - April 14, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Geethanjali Malli Vachindi Director About Animal: యానిమల్ మూవీపై గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా డైరెక్టర్ శివ తుర్లపాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జీఎమ్వీ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.