Monday, October 28, 2024

నెయ్యితో ఇలా క్రీమ్ తయారు చేసుకోండి, ఆ క్రీమ్ రాత్రికి రాసుకుంటే ఉదయానికి ముఖం మెరిసిపోతుంది-make this cream with ghee if you apply that cream at night your face will glow in the morning ,లైఫ్‌స్టైల్ న్యూస్

ఇలా కొన్ని రోజులు చేశాక మీ చర్మంలోని మార్పును చూడండి. అది కాంతివంతంగా మారుతుంది. చర్మంపై ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. నెయ్యిలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు చర్మసంరక్షణకు ఉపయోగపడతాయి. చర్మంపై మొటిమలు, వాపు, మచ్చలు వంటివి రాకుండా కాపాడుతాయి. చర్మం మృదువుగా మారుతుంది. అలాగే బిగుతుగా తయారవుతుంది. కాబట్టి ముడతలు వంటివి కనబడవు. నెయ్యిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి దాంతో ఇలా క్రీమ్ తయారు చేసుకుని రాసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. నెయ్యితో ప్రతివారం ఒక్కసారి క్రీమ్ తయారు చేసుకుని రాసుకోండి. అది తాజాగా ఉంటుంది. వారానికి ఒకసారి తయారు చేసుకుంటే చాలు. ఎక్కువ క్రీమ్ ను ఒకేసారి తయారు చేసుకుంటే కొన్నాళ్లకు అది శక్తివంతంగా పనిచేయకపోవచ్చు, కాబట్టి వారానికి ఒక్కసారి ఇలా క్రీమ్ తయారు చేసుకొని వాడుకోండి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana