Home లైఫ్ స్టైల్ కొబ్బరి నీళ్లు VS నిమ్మ నీళ్లు… ఈ రెండింట్లో వేసవిలో ఏది తాగితే మంచిది?-coconut water...

కొబ్బరి నీళ్లు VS నిమ్మ నీళ్లు… ఈ రెండింట్లో వేసవిలో ఏది తాగితే మంచిది?-coconut water vs lemon water which of these two is better to drink in summer ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

కొబ్బరినీళ్లు

కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఎలక్ట్రోలైట్స్ అధికంగా శరీరానికి అందుతాయి. దీన్ని ‘నేచర్స్ స్పోర్ట్స్ డ్రింక్’ అని పిలుస్తారు. దీనిలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడతాయి. కండరాల పరితీరును, నరాల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే కొబ్బరి నీళ్లలో కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు కూడా లభిస్తాయి. అందుకే వీటిని కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే శరీరానికి శక్తి వస్తుంది.

Exit mobile version