Saturday, October 26, 2024

మీ ఇంట్లోని పెద్ద పిల్లలతో ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ మాటలు అస్సలు చెప్పకండి-parenting tips never say these things to your elder child ,లైఫ్‌స్టైల్ న్యూస్

చిన్న తప్పులకు శిక్ష వద్దు

మీ పెద్ద పిల్లవాడు ఏదైనా చిన్న తప్పు చేస్తే అతడి మీద కోపం తీర్చుకోవద్దు. ఏదీ తప్పు, ఏది సరైనదో వివరించాలి. లేదంటే పిల్లలు మనసులో వివక్షకు గురికావడం గురించి ఆలోచిస్తారు. నువ్వే ఇలా చేస్తే.. తమ్ముడు, చెల్లి కూడా నీలాగా తయారవుతారని మాటలు చెప్పకూడదు. ఇద్దరు పిల్లల మధ్య మంచి సంబంధాన్ని పెంపొదించాలి. తప్పుల గురించి వివరించాలి. లేకపోతే ప్రతికూల భావన ఎల్లప్పుడూ మీ పిల్లల మనస్సులో ఉంటుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana