Home ఎంటర్టైన్మెంట్ Varun Sandesh: కోలీవుడ్ హీరోయిన్‌తో నటించాలని ఉంది.. హ్యాపీ డేస్ హీరో కామెంట్స్

Varun Sandesh: కోలీవుడ్ హీరోయిన్‌తో నటించాలని ఉంది.. హ్యాపీ డేస్ హీరో కామెంట్స్

0

Varun Sandesh Sabari Trailer Launch: హ్యాపీ డేస్ మూవీతో హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు వరుణ్ సందేశ్. ఆ మూవీ తర్వాత కొత్త బంగారు లోకం, కుర్రాడు, ఏమైంది ఈవేళ, మరో చరిత్ర, ఇందువదన వంటి సినిమాలతో అలరించాడు. ఎంతోమంది హీరోయిన్లతో యాక్ట్ చేసిన వరుణ్ సందేశ్ తాజాగా కోలీవుడ్ నటితో యాక్ట్ చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు.

Exit mobile version