Home ఎంటర్టైన్మెంట్ Shaitaan OTT Release Date: రూ.200 కోట్ల కలెక్షన్ల హారర్ సినిమా ఓటీటీలోకి వచ్చేది ఆరోజునే!

Shaitaan OTT Release Date: రూ.200 కోట్ల కలెక్షన్ల హారర్ సినిమా ఓటీటీలోకి వచ్చేది ఆరోజునే!

0

సైతాన్ గురించి..

వర్ష్ అనే గుజరాతీ సినిమాకు రీమేక్‍గా సైతాన్ వచ్చింది. సైతాన్ మూవీకి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. అజయ్ దేవ్‍గన్, జ్యోతిక, మాధవన్‍తో పాటు జానకీ బోడీవాలా, అంగద్ రాజ్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ మూవీకి అమిత్ త్రివేదీ సంగీతం అందించారు. ఈ మూవీని వికాస్ బహ్ల్, జ్యోతి దేశ్‍పాండే, అజయ్ దేవ్‍గణ్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా ప్రొడ్యూజ్ చేశారు. సైతాన్ చిత్రానికి సుమారు రూ.65 కోట్ల వరకు బడ్జెట్ అయింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.208.4 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి సూపర్ హిట్‍గా నిలిచింది.

Exit mobile version