IPL 2024 points table : 2022, 2023లో 16 పాయింట్లు సంపాదించుకున్న జట్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. 2022లో ఆర్సీబీ కూడా అంతే పాయింట్లు సాధించి టాప్-4 టీమ్స్‌లో చోటు దక్కించుకుంది. 2023లో ముంబై ఇండియన్స్ కూడా 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ ఆడింది.