Home ఎంటర్టైన్మెంట్ Rajashekar Shekar OTT: థియేట‌ర్ల‌లో రిలీజైన రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోన్నతెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ

Rajashekar Shekar OTT: థియేట‌ర్ల‌లో రిలీజైన రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోన్నతెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ

0

ఇందు ప్ర‌మాదంలో చ‌నిపోలేద‌ని, ఆమెను ఎవ‌రో హ‌త్య చేశార‌ని శేఖ‌ర్ అనుమానిస్తాడు? అత‌డి అనుమానం నిజ‌మేనా? ఇందు హ‌త్య‌కు గురైందా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.2015లో రూపొందిన గ‌డ్డం గ్యాంగ్ త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌కు దూరంగా జీవిత రాజ‌శేఖ‌ర్…ఏడేళ్ల త‌ర్వాత శేఖ‌ర్ మూవీతో మెగా ఫోన్ ప‌ట్టింది.

Exit mobile version