ఎంటర్టైన్మెంట్ Premalu Review: ప్రేమలు మూవీ రివ్యూ – మలయాళం యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే? By JANAVAHINI TV - April 13, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Premalu Review: మమితా బైజు, నస్లేన్ ప్రధాన పాత్రలో నటించిన ప్రేమలు మూవీ తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంలో వంద కోట్లకుపైగా వసూళ్లను సాధించిన ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే?