Home క్రికెట్ Ms Dhoni: నెక్స్ట్ ఐపీఎల్‌లో చెన్నై టీమ్‌లో ధోనీ స్థానాన్ని భ‌ర్తీ చేసే వికెట్ కీప‌ర్...

Ms Dhoni: నెక్స్ట్ ఐపీఎల్‌లో చెన్నై టీమ్‌లో ధోనీ స్థానాన్ని భ‌ర్తీ చేసే వికెట్ కీప‌ర్ వీళ్ల‌లో ఎవ‌రంటే?

0

ముగ్గురు పోటీ…

ధోనీకి త‌గ్గ వికెట్ కీప‌ర్ కోసం సీఎస్‌కే ఇప్ప‌టి నుంచే అన్వేష‌ణ సాగిస్తోన్న‌ట్లు స‌మాచారం. కీపింగ్‌తో పాటు బ్యాటింగ్ ప‌రంగా జ‌ట్టుకు అండ‌గా నిలిచే ఫినిష‌ర్‌ను తీసుకోవాల‌ని భావిస్తోన్న‌ట్లు తెలుస్తోంది. ధోనీ స్థానంలో ధ్రువ్ జురేల్‌, ట్రిస్ట‌న్ స్ట‌బ్స్‌తో పాటు రాబిన్ మింజ్‌ల‌లో ఒక‌రు జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

Exit mobile version