Sunday, January 19, 2025

Jersey Re-release Date: మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తున్న నాని బ్లాక్ బస్టర్ మూవీ ‘జెర్సీ’.. డేట్ ఇదే

జెర్సీ గురించి..

జెర్సీ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. క్రికెట్, లవ్ స్టోరీ, తండ్రీకొడుకుల ఎమోషన్ లాంటి అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రం నాని యాక్టింగ్ మరోసారి అదిరిపోయింది. ముఖ్యంగా ఎమోషన్ సీన్లలో ప్రేక్షకులను కట్టిపడేశారు. రైల్వే స్టేషన్ సీన్ ఐకానిక్‍గా నిలిచిపోయింది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‍గా నటించగా.. నాని కొడుకు పాత్రను రోణిత్ కర్మ చేశారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు, బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana