Chicken Samosa: కూర వండాక ఎంతో కొంత మిగిలిపోవడం సాధారణంగా ప్రతి ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. చికెన్ కూర మిగిలిపోయినప్పుడు సాయంత్రం వాటితో స్నాక్స్‌ని చేసుకోవచ్చు. చికెన్ సమోసా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయడం చాలా సులువు. ఆల్రెడీ చికెన్ రెడీగా ఉంది కాబట్టి, పావుగంటలో దీన్ని చేసుకోవచ్చు. ఇది క్రిస్పీగా, రుచిగా ఉంటాయి. దీని రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం .