Saturday, January 18, 2025

మామిడి తొక్కను తీసి పడేస్తున్నారా? వాటిలోనే పోషకాలు అన్ని, మామిడి తొక్కలను ఇలా వాడండి-mango peel peeling mangoes all the nutrients are in them use mango peels like this ,లైఫ్‌స్టైల్ న్యూస్

క్రిమి సంహారక మందుగా…

మామిడి తొక్క రసాన్ని సహజ పురుగుమందులుగా ఉపయోగపడతాయి. దీనిలో మాంగిఫెరిన్, బెంజోఫెనోన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంటాయి. మామిడి తొక్కల నుండి తీసిన పదార్థాలు, సహజ క్రిమిసంహారకంగా ఉపయోగపడతాయి. ఇవి పంటలకు, తెగుళ్లు, కీటకాలు వస్తే వాటిని నాశనం చేస్తాయి. కాబట్టి వీటిని సహజ పురుగుమందులుగా వాడుకుంటే రసాయనాలు కలిగిన మందులను వాడాల్సిన అవసరం ఉండదు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana