Friday, October 25, 2024

ఆరోజు ఆమె చనిపోయి ఉంటే ఇప్పుడు ఐఏఎస్ అధికారి అయ్యేదా? ఆత్మహత్య దేనికీ పరిష్కారం కాదు-if she had died that day would she be an ias officer now suicide is not a solution to anything ,లైఫ్‌స్టైల్ న్యూస్

ఇరవై ఏళ్ల వయసు రాకముందే అన్ని కష్టాలను చూసింది. ఆమెకు బతకాలన్న ఆశ రోజుకు తగ్గిపోతూ వస్తోంది. ఒకరోజు ఇక అత్త, భర్తతో వేగలేననుకుంది. తన చీరతో ఉరి వేసుకోవడానికి సిద్ధపడింది. అదే సమయంలో కిటికీలోంచి ఆమె అత్త ఆ దృశ్యాన్ని చూసింది… కానీ ఆపేందుకు ప్రయత్నించలేదు. కనీసం ఎందుకు ఇలా చేస్తున్నావని కూడా అడగలేదు. మానవత్వం లేని మనుషుల గురించి తన ప్రాణాన్ని ఎందుకు తీసుకోవాలనుకుంది సరిత. వెంటనే మెడకు చుట్టుకున్న చీరను తీసి పక్కన పడేసింది. ఇద్దరు పిల్లలను తీసుకొని బయటికి వెళ్లిపోయింది. ఓ బ్యూటీపార్లర్లో పనికి కుదిరింది. అలాగే పిల్లలకు ట్యూషన్లు చెప్పడం, వంట పనులు చేయడం… ఇలా దొరికిన పనులు చేసి పిల్లలను సాకింది. అలాగే ఆగిపోయిన చదివును మొదలుపెట్టింది. బీఏ పూర్తి చేసింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana