Home ఎంటర్టైన్మెంట్ Sahkutumbanaam: రేష‌ర్‌కార్డుతో సఃకుటుంబానాం ఫ‌స్ట్ లుక్ – వైర‌ల్ అవుతోన్న మేఘా ఆకాష్ కొత్త మూవీ...

Sahkutumbanaam: రేష‌ర్‌కార్డుతో సఃకుటుంబానాం ఫ‌స్ట్ లుక్ – వైర‌ల్ అవుతోన్న మేఘా ఆకాష్ కొత్త మూవీ పోస్ట‌ర్‌

0

రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సత్య, రాజశ్రీ నాయర్, శుభలేఖ సుధాకర్, భద్రం, తాగుబోతు రమేష్, నిత్యశ్రీ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న‌ట్లు నిర్మాత వెల్ల‌డించాడు. తెలిపాడు. ఈ సఃకుటుంబానాంకు మ్యుజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ మధు దాసరి, శశాంక్ మాలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version