“యానిమల్ తరువాత ఈ చిత్రంలో మళ్లీ ఓ మంచి పాత్రను చేశాను. ఈ సినిమాలో నా పాత్ర నలుగురు చెప్పుకునేంత గొప్పగా ఉంటుంది” అని బాలీవుడ్ పాపులర్ నటుడు శక్తికపూర్ తెలిపారు. కాగా జనతాబార్ సినిమాలో లక్ష్మీ రాయ్, శక్తి కపూర్‌తోపాటు అనూప్ సోని, ప్రదీప్ రావత్, దీక్షా పంత్, అమన్ ప్రీత్ సింగ్, భోపాల్, విజయ్‌భాస్కర్, మిర్చి మాధవి తదతరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు రాజేంద్ర భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.